గ్రీకు మూల పదాల లో శోధన లేక శోధనము అనే పదాలకు రెండు అర్ధలు ఉన్నాయి.1 పరిశీలన,పరిశోధన,పరీక్ష, ప్రక్షాళన, శుద్ధిచేయుట ఇది -దేవుని పని 2. కల్మషాన్నీ వేదకటం, ఉన్నతస్థాయి బండి మలించటం పాపాపకార్యానికి పురికొల్పడం- ఇది సాతాను పని. బైబిల్ లో శోధన అని వచ్చినపుడు, దేవుని దగ్గిర నుంచా లేదా అపవది నుంచా అని మనం ex చూద్దాం:హెబ్రీ11:17లో అబ్రాహాము "శోధించబడి" అని ఉంది.ఆది22:1 చూస్తే పరిశోధించెను అని ఉంది.అబ్రాహాము లో ఎటువంటి దురాశ లేదు గనుక ఇది దేవుని దగ్గరినుంచి వచ్చిన పరీక్ష గా మనం అర్థం చేసుకోవాలి. *రెండవ అర్దనికి tempting, temptation, గా స్థిరపరిచారు. ఈ రెండవ అర్దనికి సంబంధించి కొంత విపులంగా చూదాం. శోధన అనగా.....*స్వకీయమైన దురాశ ,
తెలిసికూడా తప్పవు చేయాలి అణా భావన,
సత్యం నుంచి దారి మళ్లించే వక్రమార్గం
పరిస్థితులా ఆధారం గా నీలో కలిగే చెడ్డ కదలిక
నీలో శారీరిక స్వభావాన్ని బయటకు లాగే వత్తిడి
అశింది ఎలాగైనా పొందడానికి అవలంబించే తప్పుడు మార్గం
దేవుని చిత్తం కానీ దానిని పొందాలనే ఆశ పాపం చేయాలి అనే చెడ్డ ఆలోచన
దేవుని నుంచి వేరైపోవాలి అనే ఉద్దేశ్యం.
క్రీస్తు బోధలకు వ్యతిరేకంగా నడవలెనే ప్రేరణ
Source....r.p.d....book

No comments:
Post a Comment