Tuesday, 13 March 2018

జిప్మర్‌ నోటిఫికేషన్ .....JIPMAR..JOBS NOTIFICATION

జవహర్‌లాల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్‌(జిప్మర్‌)- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
కాంట్రాక్ట్‌ వ్యవధి: 11 నెలలు
మొత్తం ఖాళీలు: 21
పోస్టులు: ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
విభాగాలు - ఖాళీలు: కమ్యూనిటీ మెడిసిన్ 3, మెడిసిన్ 2, అబ్‌స్టెట్రిక్స్‌ & గైనకాలజీ 2, పాథాలజీ 3, సర్జరీ 2, అనాటమీ 2, బయో కెమిస్ట్రీ 1, ఫార్మకాలజీ 3, ఫిజియాలజీ 1, మైక్రోబయాలజీ 1, అనెస్థీషియాలజీ 1
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉండాలి. నిబంధనల మేర రీసెర్చ్‌ అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌ పోస్టులకు 70 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ఫీజు: రూ. 500
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 5
చిరునామా: Dr. Ashok Badhe, Deputy Director(Admn), Office of the Deputy Director(Admn), Jipmer, Puducherry- 605006.
వెబ్‌సైట్‌: www.jipmer.edu.in

1 comment:

శోధన అనగా....... TEMPTATION....?

గ్రీకు మూల పదాల లో శోధన లేక శోధనము అనే పదాలకు రెండు అర్ధలు ఉన్నాయి.1 పరిశీలన,పరిశోధన,పరీక్ష, ప్రక్షాళన, శుద్ధిచేయుట ఇది -దేవుని పని  2. కల్...